Chiranjeevi on Samantha Health| సమంత త్వరగా కోలుకోవాలని చిరు ఆకాంక్ష | ABP Desam
స్టార్ హీరోయిన్ సమంత అరుదైన వ్యాధి బారిన పడటం పట్ల.. ఆమె ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం.. సమంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.