Chiranjeevi Family Star | విజయ్ దేవరకొండతో తన తండ్రి గురించి చెప్పిన చిరు | ABP Desam
తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ నిర్వహించిన ప్రోగ్రాంలో Vijay Devarakonda తో తన తండ్రి గురించి చెప్పారు చిరంజీవి. తమ ఫ్యామిలీ స్టార్ తమ తండ్రి అంటూ చిన్ననాటి సంగతులను చిరంజీవి గుర్తు చేసుకున్నారు.