Chandrabose Won Oscar : ఆస్కార్ కైవసం చేసుకున్న RRR Naatu Naatu పాట | ABP Desam
Continues below advertisement
పొలంగట్టుదుమ్ములో పోట్లగిత్తలా..పోలేరమ్మ జాతరలో పోతురాజు లా ప్రపంచమంతా నాటు నాటు చంద్రబోస్ సాహిత్యానికి ఊగిపోయింది. దేశాల హద్దులు చెరిగిపోయాయి. చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్ అందుకున్న తెలుగు సినీ సాహితీవేత్త అరుదైన గౌరవాన్ని పొందారు.
Continues below advertisement