Chandrabose About Lede Lede Premasale Song | రాజు యాదవ్ పాట చంద్రబోస్ నోట | ABP Desam

గెటప్ శీను హీరోగా నటించిన ‘రాజు యాదవ్’ సినిమాలో ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ ‘లేదే లేదే ప్రేమసలే’ అనే పాటను రాయడంతో పాటు పాడారు కూడా. రంగస్థలంలోని ‘ఓరయ్యో’ పాట తర్వాత తాను రాసి పాడిన పాట ఇదేనని చంద్రబోస్ తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola