Chandra Mohan House Visuals | చంద్రమోహన్ ను చూసేందుకు అభిమానులు | Chandra Mohan Passed Away | ABP
Continues below advertisement
ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్ మృతితో ఆయన అభిమానులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఆయన భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు ఫిల్మ్ నగర్ లోని చంద్రమోహన్ నివాసానికి అభిమానులు తరలివస్తున్నారు. ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియోలో
Continues below advertisement