Chandini Chowdary on Music Shop Murthy | మ్యూజిక్ షాప్ మూర్తి టీజర్ లాంఛ్ ఈవెంట్ లో చాందినీ చౌదరి

Continues below advertisement

అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లాంఛ్ ఈవెంట్ లో చాందినీ చౌదరి మాట్లాడుతూ సినిమా షూటింగ్ ఎక్స్ పీరియన్స్ షేర్ చేసుకున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram