Celebrity Cricket league Telugu Warriors | మార్చి 1,2 ల్లో హైదరాబాద్ లో సీసీఎల్ మ్యాచ్ లు | ABP Desam
Continues below advertisement
హైదరాబాద్ లో రెండు రోజుల పాటు సీసీఎల్ మ్యాచ్ లు అలరించనున్నాయి. తెలుగు వారియర్స్ తో తెలంగాణ టూరిజం టై అప్ అయ్యింది. హైదరాబాద్ సిటీ ప్రమోషన్ తో పాటు ఆటగాళ్లకు మద్దతుగా ఉంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈసారి ట్రోఫీ తమదే అంటున్నారు తెలుగు వారియర్స్ ఆటగాళ్లు.
Continues below advertisement