CAPTAIN MILLER -Teaser Break Down | Dhanush తో Arun Matheswaran చెప్తున్న కథేంటీ.? | ABP Desam

ధనుష్ బర్త్ డే సందర్భంగా మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం కెప్టెన్ మిల్లర్ టీజర్ వచ్చేసింది. రాకీ, సానికాయిదం లాంటి సినిమాలు తీసిన అరుణ్ మతీశ్వరన్ ధనుష్ చేస్తున్న మొదటి సినిమా కావటంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అరుణ్ స్టైల్ లో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇస్తున్నట్లు ఫస్ట్ లుక్ లోనే అర్థం కాగా..ఇప్పుడు విడుదలైన టీజర్ తో అది మరింత పీక్స్ వెళ్లింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola