Cake Artist Ashwini : Software Engineer Who nominated for cake Oscars twice| ABP Desam
Continues below advertisement
Designer ware అంటే మనకు తెలుసు Designer cakes అంటే ఏంటి? ఆ కాన్సెప్ట్ ని ఇండియా కు ఇంట్రడ్యూస్ చేసిన కొద్దిమందిలో ఒకరిని మనం కలుసుకోబోతున్నాము. మంచి Soft ware కంపెనీ లో ఉద్యోగం వున్నా, అవుట్ అఫ్ ఇంటరెస్ట్ తనకసలు పరిచయం లేని రంగం లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు అశ్విని. లెట్స్ మీట్ Cake artist Ashwini
Continues below advertisement