BRO Movie Public Talk : బ్రో హిట్ టాక్ తో వైజాగ్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చరచ్చ | ABP Desam

Power Star Pawan Kalyan, Supreme Hero SaiTej కలిసి నటించిన BRO అదిరిపోయిందంటున్నారు ఫ్యాన్స్. వింటేజ్ పవన్ కళ్యాణ్ ను చూశామని..ప్రపంచాన్ని ఏలుతాడంటూ వైజాగ్ లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. BRO సినిమాపై పబ్లిక్ టాక్ ఈ వీడియోలో.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola