Boyapati Srinu Speech At CBN's Gratitude Concert | చంద్రబాబు గొప్పతనం బోయపాటి మాటల్లో | ABP Desam
చంద్రబాబు ఒక జేనరేషన్ మొత్తానికి ఉన్నతమైన జీవితాలు అందించారని డైరెక్టర్ బోయపాటి శ్రీను అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న CBN's Gratitude Concert కు హాజరైన ఆయన.. చంద్రబాబు గొప్పతనాన్ని వివరించారు.