Bigg Boss season 6 : ఇనయాను లాగిపడేసిన దొంగలు, నేహాను కొట్టిన ఇనయ | ABP Desam
కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేసే పోటీ ‘అడవిలో ఆట’ జోరుగా సాగింది ఇంట్లో.పోలీసులు, దొంగలు, గీతూ అందరూ తమ తమ ఆటను ఆడారు. కానీ దొంగలు ఐక్యంగా ఆడకపోవడం వల్ల చివరికి పోలీసుల టీమ్ గెలిచింది. వివరాలు చూద్దాం.