Bathukamma - Kisi Ka Bhai Kisi Ki Jaan : Telangana సంస్కృతికి Bollywoodలో అరుదైన గౌరవం | ABP Desam
బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జంటగా..విక్టరీ వెంకటేష్ కీలకపాత్రలో నటిస్తున్న సినిమా కిసీకా భాయ్..కిసీ కీ జాన్. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్డే వెంకటేష్ కు చెల్లెలుగా..తెలంగాణకు చెందిన అమ్మాయిగానే కనిపించనుంది. అందుకు తగ్గట్లుగా తెలంగాణ సంస్కృతిని రిప్రజెంట్ చేసేలా బతుకమ్మ పాటను సల్మాన్ ఖాన్ సినిమాలో పెట్టారు.