BalaKrishnna|IndustryIssues| ఏపీ సీఎం జగన్ ను కలిసి సమస్యలు వివరిస్తారా అన్న ప్రశ్నకు బాలయ్య కౌంటర్

Continues below advertisement

నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna) ద్విపాత్రాభినయంలో, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). నేటితో 6 వారాలు పూర్తి చేసుకొని 7వ వారంలో అడుగుపెట్టిన ఈ చిత్రం ఈ నెల 20న 50వ రోజు జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో ‘అఖండ’ చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram