Balakrishna With Ranbir Kapoor and Rashmika : Unstoppable లో సందడి చేయనున్న ANIMAL టీమ్ | ABP Desam
ప్యాన్ ఇండియా జోరు పెరిగిన తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం సౌత్ రియాల్టీ, టాక్ షోలకు గెస్ట్స్ గా వచ్చేస్తున్నారు. ఇప్పుడు అలా యానిమల్ టీమ్ అన్ స్టాపబుల్ అండ్ తెలుగు బిగ్ బాస్ లో సందడి చేయనుంది.