Balakrishna on Chandrayaan-3 | చంద్రయాన్-3 పై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు | ABP Desam
Continues below advertisement
చంద్రయాన్-3 విజయవంతం కావడం ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణమని బాలకృష్ణ అన్నారు. ఈ మిషన్ లో భాగమైన తెలంగాణ యువకుడిని అభినందించారు.
Continues below advertisement