Balakrishna Ignored Jr NTR : నందమూరి తారకరత్న కార్యక్రమంలో వైరల్ అవుతున్న వీడియో | ABP Desam
నందమూరి తారకరత్న దశదినకర్మ కార్యక్రమానికి అటు ఇటు కుటుంబపెద్దలుగా బాలకృష్ణ, విజయసాయిరెడ్డి దగ్గరుండి నిర్వహించారు. చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఇంకా నందమూరి కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంలో ఓ సన్నివేశం ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లను ఇబ్బంది పెట్టిందని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే..............