Balakrishna About Sreeleela | Bhagavanth kesari | శ్రీలీలను ఆకాశానికి ఎత్తేసిన బాలకృష్ణ | ABP Desam
Continues below advertisement
ఈ మధ్య కాలంలో శ్రీలీల వంటి నటిని చూడలేదని నందమూరి బాలకృష్ణ అన్నారు. భగవంత్ కేసరి మూవీ నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న బాలయ్య.. సినిమా గురించి అభిమానులతో సరికొత్త విషయాలు పంచుకున్నారు.
Continues below advertisement