Baby Team Visit Kukatpally Ashoka one Mall : బేబీ రీరిలీజ్ షోలో సందడి చేసిన టీమ్ | ABP Desam
వాలంటైన్స్ డే సందర్భంగా బేబీ రీరిలీజ్ అయ్యింది. కూకట్ పల్లిలోని అశోక వన్ మాల్ లో బేబీ సినిమా హీరోహీరోయిన్స్ సందడి చేశారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవిచైతన్య, విరాజ్ అశ్విన్ ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేశారు.