Baby Team Srinidhi College Tour : శ్రీనిధి కాలేజ్ లో Anandh Devarakonda, Vyshnavi సందడి | ABP Desam
తను చదువుకున్న శ్రీనిధి కాలేజ్ లోనే తన కొత్త సినిమా 'Baby' ప్రమోషన్స్ పాల్గొన్నారు ఆనంద్ దేవరకొండ. హీరోయిన్ వైష్ణవి చైతన్య, ప్రొడ్యూసర్ SKN తో కలిసి స్టూడెంట్స్ మధ్యలో సందడి చేశారు.