Baby Movie Director on Drugs Case | డ్రగ్స్ కేసులో బేబీ టీమ్ కు నోటీసులపై సాయి రాజేష్ క్లారిటీ | ABP
మాదాపూర్ డ్రగ్స్ కేసులో బేబీ సినిమాకు హైదరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీనిపై మూవీ డైరక్టర్ సాయి రాజేష్ వివరణ ఇచ్చారు. ఇంతకు ఆయన ఏమన్నారంటే..!