Avasarala Srinivas Phalana Abbayi Phalana Ammayi : సినిమాకు పనిచేసినవారంతా డైరెక్టర్లే | ABP Desam
Continues below advertisement
Phalana Abbayi Phalana Ammayi ట్రైలర్ రిలీజ్ లో డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల మాట్లాడారు. స్క్రిప్ట్ లేకుండా చాలా సహజంగా ఉండేలా అందరూ కలిసి మాట్లాడుకుని చేసిన సినిమా అన్నారు.
Continues below advertisement