Ask SRK Tweets : ట్విట్టర్ లో ఫ్యాన్స్ ను పలకరించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Continues below advertisement
పఠాన్ సినిమా ప్రమోషన్స్ లో షారుఖ్ ఖాన్ చాలా కాలం తర్వాత ఫ్యాన్స్ తో మాట్లాడాడు. ట్విట్టర్ లో ASK SRK హ్యాష్ ట్యాగ్ తో పదిహేను నిమిషాల పాటు ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఓ అభిమాని తెలుగు సినిమాలపై అభిప్రాయం చెప్పాలని అడిగితే..తెలుగు ప్రేక్షకులు Extremely Video లిటరేట్స్ అని ఎక్సైటింగ్ ఫిల్మ్ వాచర్స్ అని అన్నాడు.
Continues below advertisement