Ashu Reddy Reacts Drugs Case | డ్రగ్ వ్యవహారంపై అషురెడ్డి సంచలన రియాక్షన్ | ABP Desam

Continues below advertisement

సినీ నిర్మాత కేపీ చౌదరిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది. ఈ కేసులో అషురెడ్డికి సంబంధం ఉందన్న వార్తలపై .. అషురెడ్డి క్లారిటీ ఇచ్చారు. తప్పుడు వార్తలు రాసిన వారిపై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు స్పష్టం చేసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram