Arjun Leela in Aha : Allu Arjun, Sreeleela కాంబినేషన్ లో వచ్చిన అర్జున్ లీల | ABP Desam
అల్లు అర్జున్, శ్రీలీల కాంబినేషనల్ కొద్దిరోజులుగా హైప్ క్రియేట్ చేస్తున్న 'అర్జున్ లీల' ఆహాలో విడుదలైంది. చాలామంది అనుకున్నట్లు ఒరిజినల్ అంటే సినిమానో..షార్ట్ ఫిలిమో కాదు..యాడ్ చేసి షాక్ ఇచ్చారు అల్లు అర్జున్.