Anupama Parameswaran cinematographer : సంకల్ప్ షార్ట్ ఫిల్మ్ I Miss You కి పనిచేసిన అనుపమ| ABP Desam

Continues below advertisement

హీరోయిన్ గా డిఫరెంట్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అనుపమా పరమేశ్వరన్ తనలోని మరో టాలెంట్ ను బయటపెట్టారు. ఐ మిస్ యూ అనే షార్ట్ ఫిల్మ్ కు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు అనుపమ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram