Anupama Parameswaran 18Pages : సక్సెస్ సెలబ్రేషన్స్ లో షూటింగ్ విషయాలు మాట్లాడిన అనుపమ | ABP Desam

Nikhil Anupama జంటగా నటించిన సినిమా 18 పేజెస్. సుకుమార్ రైటింగ్స్ లో సూర్యప్రతాప్ తీసిన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్ లో హీరో హీరోయిన్లతో పాటు ప్రొడ్యూసర్లు అల్లు అరవింద్, బన్నీవాసు, SKN లు పాల్గొన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola