Animal In Filmfare Awards : 19 కేటగిరిల్లో ‘యానిమల్’ పోటీ | ABP Desam
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ నామినేషన్స్ ప్రకటన విడుదలయ్యింది. అన్నింటికంటే అత్యధికంగా 19 కేటగిరిల్లో ‘యానిమల్ సినిమా పోటీకి సిద్ధమయ్యింది. మిగతా సినిమాలతో పోలిస్తే యానిమల్ ఎక్కువ కేటగిరిల్లో అవార్డ్ కోసం పోటీపడుతున్న సినిమాగా నిలిచింది.