Anasuya on Vijaydevarakonda Fans Troll : వ్యతిరేకంగా న్యూస్ రాస్తున్న మీడియాకు అనసూయ వార్నింగ్ | ABP

Continues below advertisement

విజయ్ దేవరకొండ మీద పరోక్షంగా ట్వీట్లు వేసిన అనసూయకు..విజయ్ ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్ ఎదురైంది. దీనిపై రెండు రోజులుగా మీడియాలో కథనాలు రాగా..వాటిపైన మండిపడుతూ ఓ వీడియో పెట్టింది అనసూయ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram