Anasuya Bharadwaj Vijay Devarakonda : ఇప్పుడే ఒకటి చూశానంటూ ట్వీట్లు చేసిన అనసూయ | ABP Desam
విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే చాలు అనసూయ ట్వీట్లు మొదలవుతాయి. ఇప్పుడు రౌడీ కొత్త సినిమా ఖుషి టార్గెట్ గా మళ్లీ ఉద్యమం మొదలుపెట్టింది అనసూయ.