Ananth Sri ram on Baby Song : బేబీ సినిమాలో సూపర్ హిట్ సాంగ్ పై అనంత్ శ్రీరామ్ | ABP Desam
ABP Desam
Updated at:
22 Dec 2022 09:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'బేబీ'. సాయిరాజేష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రీసెంట్ గా రిలీజైన ఓ రెండు ప్రేమ మేఘాలిలా సాంగ్ సూపర్ హిట్టైంది. ఈ పాట అర్థం ఏంటో అనంత్ శ్రీరామ్ ఈ వీడియోలో వివరించారు.