Anant Ambani-Radhika Merchant Wedding Menu | అంబానీ ఇంట పెళ్లి..ఫుడ్ ఏం పెడతారు..? | ABP Desam

Anant Ambani-Radhika Merchant Wedding Menu | మరో రెండు రోజుల్లో అనంత్ అంబానీ పెళ్లి. మరి.. ఈ ఆ పెళ్లిలో పెట్టే ఫుడ్ ఏంటీ..? మెనులో ఎన్ని వెరైటీలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం..!3 నెలల క్రితం జరిగిన అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ లో ప్రీ వెడ్డింగ్ వేడుకలకే దాదాపు 2వేల500లకు పైగా వెరైటీలతో విందు ఏర్పాటు చేశారు. అది ప్రీ వెడ్డింగే.. ఇప్పుడు అసలు వెడ్డింగ్.. దీనికి ఏ రేంజ్ లో ఫుడ్ అతిథులకు పెడతారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. మెయిన్ ఫుడ్ గురించి ఇంకా ఎలాంటి అధికార ప్రకటన రాకపోయినప్పటికీ..ఛాట్స్ కు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కాశీలో ఫేమస్ గా చెప్పుకునే ఛాట్ భండార్ ఇందులో హైలైట్ గా నిలవనుంది. ఛాట్స్ లోనే ఇన్ని వెరైటీలు ఉంటే మార్నింగ్ టిఫిన్ దగ్గరి నుంచి నైట్ వరకు ఇంకెన్ని వెరైటీలు పెడుతారో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola