Anant Ambani Radhika Merchant Wedding | పెళ్లికి ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అంటున్న అంబానీ | ABP Desam
Continues below advertisement
Anant Ambani Radhika Merchant Wedding | దేశంలోనే అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ.. తన కొడుకు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ల పెళ్లికి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నారట. అయ్యా బాబోయ్ వెయ్యి కోట్లు అంటే మామూలా.మరి థంబ్ లో పిసినారి అని ఎందుకు అంటున్నారనే డౌట్ రావొచ్చు. ఆ డౌట్ ఇప్పుడు క్లియర్ చేస్తా వినండి..!
Continues below advertisement