Anant Ambani Radhika Merchant Wedding |వీఐపీలకు అంబానీ ఇస్తున్న టెంట్స్ లోపల ఎలా ఉందో చూడండి..!
ABP Desam
Updated at:
02 Mar 2024 02:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAnant Ambani Radhika Merchant Wedding | ఇప్పుడు దేశవ్యాప్తంగా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లే ట్రెండింగ్ లో ఉంది. సెలబ్రెటీలు, దేశంలోని వీఐపీలు అంతా అంబానీ కంపౌడ్ లోనే ఉన్నారు. ఐతే..ఇంత మంది సెలబ్రెటీలకు అంబానీ ఎలాంటి అకామిడేషన్ కల్పించారు అన్నది చాలా మందికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.