Allu Ayaan First Public Speech : అల్లు బిజినెస్ పార్క్లో అల్లు రామలింగయ్య విగ్రహావిష్కరణ | ABP Desam
ABP Desam
Updated at:
01 Oct 2023 10:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅల్లు బిజినెస్ పార్క్ లో అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, శిరీష్ తో పాటు అయాన్, అర్హ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ క్యూట్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది.