Allu Arjun Tweet For Nani Hi Nanna : హాయ్ నాన్న సినిమాను ప్రశంసలతో ముంచెత్తిన అల్లు అర్జున్ | ABP
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులారిటీ తెచ్చుకోవటమే కాదు మంచి సినిమాలు వస్తే చాలు వాటిని ప్రశంసిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. రీసెంట్ గా ఏనిమల్ తనకు పిచ్చగా నచ్చేసిందన్న బన్నీ ఇప్పుడు నాని సినిమా హాయ్ నాన్న గురించి ఓ ట్వీట్ పెట్టాడు.