Allu Arjun Craze at Nalgonda | రాజకీయాల్లోకి పుష్పరాజ్.. బీఆర్ఎస్ తరపున ప్రచారం | ABP Desam

Continues below advertisement

అల్లు అర్జున్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారా..? అది కూడా తెలంగాణ గడ్డపై..? ఇప్పుడీ ప్రశ్నలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే...శనివారం నల్గొండలో బన్ని క్రేజ్ చూసిన తరువాత ఈ వాదనలకు మరింత బలం చేకూరుతోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram