Allari Naresh on Aa okkati Adakku | మళ్లీ కామెడీ సినిమాలు చేయటంపై అల్లరి నరేష్ | ABP Desam
Continues below advertisement
ఆ ఒక్కటి అడక్కు సినిమా ద్వారా మళ్లీ కామెడీ జోనర్ లో సినిమా చేస్తున్నారు అల్లరి నరేష్. కొన్నేళ్ల పాటు సీరియస్ సినిమాలు చేసి మళ్లీ కామెడికీ షిఫ్ట్ ఎందుకు షిఫ్ట్ అయ్యారో నరేష్ రీజన్ చెప్పారు.
Continues below advertisement