Akkineni Nagarjuna Unveiling ANR Statue : ANR@100 శతజయంతి విగ్రహావిష్కరణలో అక్కినేని నాగార్జున
అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన తనయుడు అక్కినేని నాగార్జున మాట్లాడారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించే వరకూ విగ్రహాన్ని ఎందుకు చూడలేదో చెప్పారు నాగార్జున.