Akkineni Naga Chaitanya Custody : విశాఖపట్నంతో తన అనుబంధం పంచుకున్న నాగచైతన్య | DNN | ABP Desam
కస్టడీ సినిమా ప్రమోషన్స్ కోసం అక్కినేని నాగచైతన్య విశాఖలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సినిమా షూటింగ్ సంగతులను షేర్ చేసుకున్నారు. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పైనా మాట్లాడారు చైతూ.