Ajith Kumar World Bike Tour| హీరో అజిత్ కొన్ని నెలల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారా..?| ABP Desam
ABP Desam
Updated at:
20 Oct 2022 03:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహీరో అజిత్ 81 రోజుల్లో 7 ఖండాలోని 62 దేశాలను బైక్ పై చుట్టి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. దీనిపై అజిత్ యూకే ఫ్యాన్స్ అసోసియేషన్ ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు.