Ajay Ghosh on Music Shop Murthy | మ్యూజిక్ షాప్ నడిపే ముసలోడు కల తీర్చుకునే కథ | ABP Desam
ABP Desam
Updated at:
21 Apr 2024 06:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లాంఛ్ ఈవెంట్ లో అజయ్ ఘోష్ మాట్లాడుతూ సినిమా షూటింగ్ ఎక్స్ పీరియన్స్ షేర్ చేసుకున్నారు.