Aishwarya Rajinikanth Gold Theft : ఐశ్వర్య రజినీకాంత్ బంగారు నగలు, వజ్రాభరణాల దొంగతనం | ABP Desam
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటిలో భారీ చోరీ జరిగింది. రజినీ ఇంట్లో ఉన్న ఆయన కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ లాకర్ ను దుండగలు పగులగొట్టి దానిలో ఉన్న నగలను మాయం చేశారు.