Aishwarya Rajesh Speech Dear Pre Release | డియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఐశ్వర్యారాజేష్ | ABP
ABP Desam
Updated at:
08 Apr 2024 09:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజీవీ ప్రకాష్, ఐశ్వర్యా రాజేష్ జంటగా నటించిన డియర్ సినిమా తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో నిర్వహించారు. ఆడవాళ్ల గురక పెట్టడం అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా అందరినీ ఎంటర్ టైన్ చేసేలా ఉంటుందని హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ చెప్పారు.