Aishwaraya Rajesh Speech | Dear Pre Release | హీరోగా జీవీ ప్రకాష్ ని సెలెక్ట్ చేసిన ఐశ్వర్యా రాజేష్

Continues below advertisement

జీవీ ప్రకాష్, ఐశ్వర్యా రాజేష్ జంటగా నటించిన డియర్ సినిమా తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో నిర్వహించారు.ఈ సినిమా కథ ముందు తన దగ్గరకు రాగా హీరోగా జీవీ ప్రకాష్ ను తీసుకోవాలని చెప్పి తనే ఛాన్స్ ఇచ్చానంటూ ఫన్ జనరేట్ చేశారు ఐశ్వర్యారాజేష్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram