Adipurush Trolls : Prabhas ఆదిపురుష్ పై నార్త్ లో బాయ్ కాట్ ట్రెండ్ | ABP Desam
చాన్నాళ్ల తర్వాత బాలీవుడ్ లో మళ్లీ బాయ్ కాట్ ట్రెండ్ మొదలైంది. ఈసారి ప్రభాస్ హీరోగా నటించిన ప్యాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ పై ట్విట్టర్ లో రెచ్చిపోతున్నారు ఉత్తరాది సినీ అభిమానులు