Adipurush Srirama Navami : హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ నుంచి ప్రమోషన్స్ షురూ | ABP Desam
రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ ప్రభంజనం మొదలుకానుంది. రేపు శ్రీరామనవమి సందర్భంగా ప్రభాస్ అభిమానులు సుదర్శన్ థియేటర్ వద్ద ప్రమోషన్స్ ను ప్రారంభించనున్నారు.