Adipurush Prabhas New Look : Sriramanavami కి డార్లింగ్ అభిమానులకు ఆదిపురుష్ అప్ డేట్ | ABP Desam
Continues below advertisement
మంత్రం కన్నా గొప్పది రామనామం. శ్రీరామనవమి పర్వదినం రోజున ఇదే ట్యాగ్ లైన్ తో ఆదిపురుష్ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు డైరెక్టర్ ఓం రౌత్ అండ్ టీమ్.
Continues below advertisement