Adah Sharma About The Kerala Story | సినిమా నచ్చిందో లేదో ప్రేక్షకులు నిర్ణయిస్తారు | ABP Desam
విడుదలకు ముందుకు వివాదాస్పదంగా మారిన ది కేరళ స్టోరీ ... బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. పశ్చిమ బెంగాల్ లో సినిమాను నిషేధించడంపై ఆదా శర్మ ఏమన్నారంటే..?