Actress Vaishnavi Chaitanya : Baby Successmeet లో వైష్ణవి చైతన్య స్పీచ్ | ABP Desam
Continues below advertisement
బేబీ సినిమా తన జీవితంలో మర్చిపోలేని ఓ సంఘటన అన్నారు హీరోయిన్ వైష్ణవి చైతన్య. థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత ఇన్నాళ్ల తన సినిమా కష్టాలన్నీ మర్చిపోయానన్నారు.
Continues below advertisement